India Vs West Indies 1st Test : Ajinkya Rahane Leads India's Resistance With Fifty|| Oneindia Telugu

2019-08-23 259

Rain has called for an early end to day’s play as India remain at 203/6 at stumps on Day 1. Rishabh Pant and Ravindra Jadeja remain in the middle and will begin the day’s play on Friday for India. Ajinkya Rahane’s comeback innings ends at 81 as the batsman misses out on a ton
#westindiesvsindia
#1stTest
#ajinkyarahane
#fifty
#hanumavihari
#klrahul
#kemarroach
#AjinkyaRahane

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌ ఆడుతున్న భారత్‌ తడబడింది. ఆతిథ్య విండీస్‌ పేస్ బౌలర్లు విజృంభించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ఆశించిన రీతిలో సాగలేదు. దీంతో టీ20, వన్డే సిరీస్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌కు తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. అయితే వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (81; 163బంతుల్లో 10×4) అర్ధ సెంచరీ చేయగా.. కేఎల్‌ రాహుల్‌ (44; 97బంతుల్లో 5×4) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.